Current Affairs Telugu June 2023 For All Competitive Exams

151) ఇటీవల వార్తల్లో నిలిచిన ప్రముఖ వేర్పాటు వాద సంస్థ ఖలిస్థాన్ టైగర్ ఫోర్స్ అధినేత హర్దీప్ సింగ్ ని ఎక్కడ (ఏ ప్రదేశంలో) దుండగులు కాల్చి చంపారు ?

A) కెనడా
B) UK
C) UAE
D) పాకిస్తాన్

View Answer
A) కెనడా

152) ఇటీవల “Special Olympiccs world Games 2023” ఎక్కడ జరిగాయి?

A) లండన్
B) బెర్లిన్
C) పారిస్
D) టోక్యో

View Answer
B) బెర్లిన్

153) ఇటీవల ఈ క్రింది ఏ సెక్టార్ ద్వారా కేంద్ర ప్రభుత్వం ప్రపంచంలో అతిపెద్ద ” గ్రేయిన్ స్టోరేజ్ ప్లాన్ (ధాన్య నిల్వ) ఏర్పాటు చేయనుంది?

A) ఫైనాన్స్
B) SHG
C) సహకార
D) FCI

View Answer
C) సహకార

154) “wihu kuh” ఫెస్టివల్ ని ఏ రాష్ట్రంలో జరుపుతారు?

A) సిక్కిం
B) లడక్
C) అరుణాచల్ ప్రదేశ్
D) నాగాలాండ్

View Answer
C) అరుణాచల్ ప్రదేశ్

155) ఇటీవల INS – కిర్పాణ్ అనే షిప్ ని ఏ దేశానికి బహుమతిగా ఇచ్చింది?

A) మారిషస్
B) సింగపూర్
C) వియత్నం
D) థాయిలాండ్

View Answer
C) వియత్నం

Spread the love

Leave a Comment

MCQBits provides free online MCQ practice tests for competitive exams, school exams, and entrance tests in India. Practice chapter-wise multiple choice questions, previous year papers, and mock tests with answers to improve your exam performance.
Prepare for TSPSC, APPSC, TS Polycet, CBSE Class 10, SSC,UPSC, RRB and other government exams with regularly updated quizzes and important questions.
About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!