Current Affairs Telugu June 2023 For All Competitive Exams

131) ఇటీవల G -20 దేశాల మధ్య వ్యవసాయ మంత్రుల సమావేశం ఎక్కడ జరిగింది?

A) హైదరాబాద్
B) పూణే
C) బెంగళూరు
D) న్యూఢిల్లీ

View Answer
A) హైదరాబాద్

132) ఈ క్రింది వానిలో సరియైనది ఏది?
1. ఇటీవల గాంధీ శాంతి బహుమతి -2021 ని “గీతా ప్రెస్” కి ఇచ్చారు.
2. గీతాప్రెస్ అహ్మదాబాద్ కేంద్రంగా పనిచేస్తుంది.
3. గాంధీ శాంతి బహుమతి క్రింద రూ.1 కోటి నగదుని ఇస్తారు.

A) 1,2
B) 1,3
C) All
D) 2,3

View Answer
B) 1,3

133) “Health Impact Investments platform” ని ఏ సంస్థలు ప్రారంభించాయి ?
1.WHO
2.World Bank
3.EIB (యూరోపియన్)
4.AFDB (ఆఫ్రికన్ డెవలప్మెంట్ బ్యాంక్
5.ISDB (ఇస్లామిక్ డెవలప్మెంట్ బ్యాంక్)

A) 1,2,4,5
B) 1,3,4,5
C) 2,3,4,5
D) అన్నీ

View Answer
B) 1,3,4,5

134) యోగా ద్వారా తమ దేశాన్ని ప్రమోట్ చేయనున్న మొదటి విదేశీ ప్రభుత్వం (or) మొదటి దేశం ఏది?

A) ఓమన్
B) ఖతార్
C) USA
D) UK

View Answer
A) ఓమన్

135) ఇటీవల ఈ క్రింది ఏ సంస్థ “INDIA 100 2023” లిస్టులో ఉత్తమ బ్రాండ్ కంపెనీగా నిలిచింది?

A) Reliance
B) Adani
C) Tata Group
D) IOCl

View Answer
C) Tata Group

Spread the love

Leave a Comment

MCQBits provides free online MCQ practice tests for competitive exams, school exams, and entrance tests in India. Practice chapter-wise multiple choice questions, previous year papers, and mock tests with answers to improve your exam performance.
Prepare for TSPSC, APPSC, TS Polycet, CBSE Class 10, SSC,UPSC, RRB and other government exams with regularly updated quizzes and important questions.
About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!