TSLPRB SI Previous Paper 2019 Mains Paper 4 GENERAL STUDIES Final Written Examination in Telugu Questions With Answers

Q)క్రింది వాటిలో ఏది ఇండియాలో పునరుత్పాదక శక్తికి ముఖ్యమైన ప్రదేశం

A)వేలంకన్ని
B)గుణ
C)ముప్పండల్
D)నెల్లూరు

View Answer
C)ముప్పండల్

Q)అత్యంత ప్రమాదకరంగా అంతరించిపోయే పరిస్థితులలో ఉన్న ‘హంగుల్’ అనే జంతువు ప్రధానంగా లభ్యమయ్యే రాష్ట్రం

A)కేరళ
B)తమిళనాడు
C)అరుణాచల్ ప్రదేశ్
D)జమ్ము మరియు కాశ్మీర్

View Answer
D)జమ్ము మరియు కాశ్మీర్

Q)క్రింది ప్రకటనలో సరియైనది ఏది/ఏవియ
1. తమిళనాడు రాష్ట్రంలో వున్న “కముతి’ సౌర విద్యుత్కేంద్రం అతి పెద్ద సౌర ప్రాజెక్ట్ లో ఒకటి.
2. భారతదేశంలో జియోథర్మల్ విద్యుత్ శక్తి ప్లాంటులు ఉత్తరాఖండ్ లోని మనికరణ్ మరియు లడకోని పూగా లోయ వద్ద స్థాపించబడినవి.

A)1 మాత్రమే
B)2 మాత్రమే
C)1 మరియు 2 రెండూ కూడా
D)1 మరియు 2 రెండూ కావు

View Answer
A)1 మాత్రమే

Q)భారతదేశంలో 2011 జనాభా లెక్కల ప్రకారం పది లక్షల జనాభా కంటే ఎక్కువ గల పట్టణ సముదాయాల సంఖ్య

A)35
B)51
C)53
D)61

View Answer
D)61

Q)క్రింది పేర్కొన్న భారతదేశంలోని అణువిద్యుత్ కేంద్రాలలో ప్రస్తుతం అత్యధిక అణువిద్యుత్తు సామర్ధ్యం గల కేంద్రం ఏది?

A)తారాపూర్
B)కూడంకుళం
C)కైగా
D)కాక్రపార

View Answer
B)కూడంకుళం
Spread the love

Leave a Comment

Solve : *
29 − 4 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!