TSLPRB SI Previous Paper 2019 Mains Paper 4 GENERAL STUDIES Final Written Examination in Telugu Questions With Answers

Q)రాష్ట్ర శాసన శాఖకు సంబంధించి క్రింది ప్రకటనలను పరిగణింపుడు
1. సాధారణ బిల్లును ఏ సభలోనైనా ప్రవేశపెట్టవచ్చును.
2. మొదటిసారి శాసన మండలి సాధారణ బిల్లును మూడు నెలల వరకు ఆలస్యము చేయవచ్చును.
3. రెండవసారి శాసన మండలి సాధారణ బిలును పదిహేను రోజుల వరకు ఆలస్యము చేయవచ్చును.
4. శాసన మండలి సాధారణ బిల్లు ఇరవై రోజుల వరకు ఆలస్యము చేయవచ్చును.
క్రింది వాటిలో సరియైన జవాబును సూచింపుము

A)1,2&3
B)1,2,4
C)1,2,3,4
D)1&2

View Answer
A)1,2&3

Q)జతపరుచుము

జాబితా-1(కమిటీ) జాబితా-2(సిఫారస్సు)
A)బల్వంతరాయ్ కమిటీ మెహత 1)జిల్లా పరిషత్తు సలహా సంస్థ
B)అశోక్ మెహత 2)న్యాయ పంచాయితీలు
C)కె.సంతానం 3)జిల్లా పరిషత్తు కార్యనిర్వహక సంస్థ
D)ఎల్.ఎమ్.సింఘ్వీ 4)పంచాయితీ రాజ్ ఫైనాన్స కార్పోరేషన్


సరియైన సమాధానం

1.A-3, B-1, C-4, D-2
2.A-3, B-2, C-1, D-4
3.A-2, B-1, C-4, D-3
4.A-1, B-3, C-4, D-2

View Answer
1.A-3, B-1, C-4, D-2

Q)క్రింది వాటిలో ఏ రాజ్యాంగ సవరణ ప్రకారం జాతీయ వెనుకబడిన తరగతుల కమీషనకు రాజ్యాంగ హోదా కల్పించారు?

A)100వ
B)101వ
C)102వ
D)103వ

View Answer
C)102వ

Q)రాజ్యాంగములోని ఏ అధికరణము మహిళలకు మరియు బాలలకు ప్రత్యేక వసతులను కల్పించుటకు వెసులుబాటు కల్పిస్తుంది?

A)15(3)
B)15(4)
C)15(2)
D)15(1)

View Answer
A)15(3)

Q)క్రింది వారిలో ఎవరికి ఒక ప్రత్యేక పార్లమెంట్ చట్టము షెడ్యూల్డ్ ప్రాంతాలకు వర్తిస్తుందా లేదా అని నిర్ణయించు అధికారము కలదు?

A)రాష్ట్రపతి
B)గవర్నర్
C)కేంద్ర గిరిజన శాఖ వ్యవహరాల శాఖమంత్రి
D)ప్రధానమంత్రి

View Answer
B)గవర్నర్

Spread the love

Leave a Comment

MCQBits provides free online MCQ practice tests for competitive exams, school exams, and entrance tests in India. Practice chapter-wise multiple choice questions, previous year papers, and mock tests with answers to improve your exam performance.
Prepare for TSPSC, APPSC, TS Polycet, CBSE Class 10, SSC,UPSC, RRB and other government exams with regularly updated quizzes and important questions.
About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!