TSLPRB SI Previous Paper 2019 Mains Paper 4 GENERAL STUDIES Final Written Examination in Telugu Questions With Answers

Q)బిజినెస్ కరస్పాండెంట్స్ వద్ద ఉన్న మైక్రో -(ATM) ల ద్వారా ఆధార్తో యుక్తమైన చెల్లింపు విధానం (AEPS) ను ఉపయోగించి దిగువ తెలిపిన సేవలలో దేనిని వినియోగించుటకు వీలుకాదు?

A)నగదు ఉపసంహరణ
B)నగదు జమ
C)డిమాండ్ డ్రాఫ్ట్
D)నిధుల బదిలీ

View Answer
C)డిమాండ్ డ్రాఫ్ట్

Q)మూలధన జారీలో రెండు భాగాలు అనగా వాటాలు, డిబెంచర్లు ఉంటాయి. వీటికి సంబంధించి క్రింది వ్యాఖ్యలను చదువుము.
1. వాటాదారులందరూ కంపెనీలో ఎలాంటి యాజమాన్యాన్ని కలిగి ఉండరు.
2. వాటాలన్నియు కేవలం మార్పిడి చేయుటకు వీలుకాని రుణాల రూపంలో ఉండి స్థిర వడ్డీని ఆర్జిస్తాయి
3. డిబెంచర్లను కలిగిన వారందరు కంపెనీల యాజమాన్యంలో ఎలాంటి వాటాను కలిగి ఉండరు.
4 డిబెంచంలన్నియు కేవలం రుణాల రూపంలో ఉండి స్థిరమైన వడ్డీని ఆర్తిస్తాయి.
పై వాటిలో ఏది/ఏవి సరియైనది కాదు?

A)3 మరియు 4 మాత్రమే
B)3 మరియు 4 మాత్రమే
C)1 మరియు 3మాత్రమే
D)1 మరియు 2 మాత్రమే

View Answer
D)1 మరియు 2 మాత్రమే

Q)క్రింది వ్యాఖ్యలను చదవండి
1. పెద్దతరహా శాంపిల్ సర్వేలను నేషనల్ శాంపిల్ సర్వే ఆఫీసు (NSSO) నిర్వహిస్తుంది.
2.1975లో ప్రతిపాదించిన 20 అంశాల పథకం, 1982, 1986 . మరియు 2006లో సవరించబడినది.
3.కేంద్ర గణాంకాల కమీషన్ (National Statistical Commission) యొక్క పూర్తిస్థాయి మార్గదర్శకం మరియు పర్యవేక్షణలో నేషనల్ శాంపిల్ సర్వే ఆఫీసు స్వయం ప్రతిపత్తితో విధులను నిర్వహించును.
సరియైన సమాధానం

A)1 మరియు 2 మాత్రమే సరైనవి
B)2 మరియు 3 మాత్రనే సరైనవి
C)1 మరియు 3మాత్రమే సరైనవి
D)1,2మరియు 3 సరైనవి

View Answer
D)1,2మరియు 3 సరైనవి

Q)దిగువ తెలిపిన పరిశ్రమలలో ఏది ఏవి వ్యవసాయాధిరిత పరిశ్రమ కాదు?
1.వస్త్ర పరిశ్రమ
2. పంచదార పరిశ్రమ
3. పేపర్ పరిశ్రమ
4. అటోమొబైల్ పరిశ్రమ
సరియైన సమాధానం

A)1 మరియు 2 మాత్రమే
B)3 మరియు 4 మాత్రమే
C)4 మాత్రమే
D)3 మాత్రమే

View Answer
C)4 మాత్రమే

Q)జతపరుచుము .

జాబితా-1 (ఆర్థిక విధానం) జాబితా-2 (ఉద్దేశం)
A)భారతీయ నూతన దివాళా కోడ్ (IBC)సాధన 1)ప్రభుత్వరంగ బ్యాంకుల పనితీరులో పెరుగుదల సాధన
B)రీ కాపిటరలైజేషన్ ప్యాకేజి 2)కార్పోరేట్ సంస్థలకు వాటి ఆస్తి అప్పుల పట్టికలలో సర్దుబాటు, రుణాలలో తగ్గుదలకు సహకారం.
C)డిమానెటైజేషన్ మరియు వస్తు సేవల పన్ను 3)ప్రభుత్వరంగ బ్యాంకు ఆస్తి, అప్పుల పట్టికలను బలోపేతం చేయడం
D)ఇంద్ర ధనుష్ 4)పన్ను చెల్లింపుదారుల సంఖ్యలో గణనీయమైన పెరుగుదల


సరియైన సమాధానం

1.A-2, B-4, C-1, D-3
2.A-1, B-2, C-3, D-4
3.A-2, B-3, C-4, D-1
4.A-1, B-2, C-4, D-3

View Answer
3.A-2, B-3, C-4, D-1
Spread the love

Leave a Comment

MCQBits provides free online MCQ practice tests for competitive exams, school exams, and entrance tests in India. Practice chapter-wise multiple choice questions, previous year papers, and mock tests with answers to improve your exam performance.
Prepare for TSPSC, APPSC, TS Polycet, CBSE Class 10, SSC,UPSC, RRB and other government exams with regularly updated quizzes and important questions.
About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!