TSLPRB SI Previous Paper 2019 Mains Paper 4 GENERAL STUDIES Final Written Examination in Telugu Questions With Answers

Q)ప్రతిపాదన (A) : ఆంధ్ర ప్రాంతంలోని ప్రజలు ముల్కీ నిబంధనలు తమకు వ్యతిరేకకరమైనవి “జై ఆంధ్ర ఉద్యమాన్ని” ప్రారంభించారు.
కారణం(R): 1972లో సుప్రీం కోర్టు ముల్కి నిబంధనలు రాజ్యాంగ పరంగా సక్రమమేనని ప్రకటించింది.

A)(A) మరియు (R) రెండూ నిజము మరియు (R) (A)కు సరియైన వివరణ
B)(A) మరియు (R) రెండూ నిజము కాని (R)కు (A) సరియైన వివరణ కాదు.
C)(A) నిజము, కాని (R) తప్పు
D)(A) తప్పు, కాని (R) నిజము

View Answer
A)(A) మరియు (R) రెండూ నిజము మరియు (R) (A)కు సరియైన వివరణ

Q)1947 సెప్టెంబరు జ తేదీ జరిగిన పరకాల మారణహోమం జలియన్ వాలాబాగ్ ఉదంతంతో పోల్చదగింది. పరకాల ఉద్యమకారుల ధ్యేయమేమి?

A)నిజాం పాలనకు వ్యతిరేకత తెల్పడం
B)బ్రిటీషువారి ఆధిపత్యాన్ని నిరసించడం
C)జాతీయ పతాకాన్ని ఆవిష్కరించడం
D)విదేశీ బట్టలు బహిష్కరించడం

View Answer
C)జాతీయ పతాకాన్ని ఆవిష్కరించడం

Q)తెలంగాణ రైతు సాయుధ పోరాటంలో గ్రామీణ ప్రజలలో రాజకీయ అవగాహనకు, విప్లవం వైపు ఆకర్షించడానికి కమ్యూనిస్టులు యువకులను సంఘటిత పరచారు. ఈ యువ శక్తి సంస్థకు ఏమని పేరు?

A)వినాశం చేసే కంటింజెంట్స్
B)స్వీయ రక్షణస్క్వాడ్స్
C)గోరిల్లా సాయుధ స్క్వాడ్స్
D)ఫ్రీ విల్ కంటింజెంట్స్

View Answer
C)గోరిల్లా సాయుధ స్క్వాడ్స్

Q)ఈ క్రింది వారిలో ఎవరు తెలంగాణ జీవన విధానాన్ని తన చిత్రలేఖనా లో ప్రతిబింబింప చేశారు?

A)కాంతారావు
B)కె.లక్ష్మణ్ గౌడ్
C)బి.వి.ఆర్. చారి
D)మిద్దె రాములు

View Answer
B)కె.లక్ష్మణ్ గౌడ్

Q)ముఖ్యమంత్రి బ్రహ్మానంద రెడ్డి చొరవతో 1969 జనవరిలో కుదిరిన అఖిల పక్ష తీర్మానాలలో ముల్కీ నిబంధనల గురించి ఈ క్రింది వాటిలో సరైన ప్రవచనం ఏది?

A)తెలంగాణలో ముల్కీ నిబంధనలకు వ్యతిరేకంగా నియమించబడిన వారందరిని క్రమబద్దీకరణ చేయాలి.
B)ముల్కీ నిబంధనలను ప్రభుత్వ విభాగాలు మాత్రమే గాక, ఇతర సంస్థకు కూడా అన్వయింప చేయాలి.
C)తప్పుడు ముల్కీ పత్రములతో ఉద్యోగాలు పొందిన వారందరిని బదిలీ చేయాలి.
D)GO.No. 36 విడుదల చేసి, తెలంగాణలో ముల్కీ గాని వారందరిని ఆంధ్ర ఉద్యోగులుగా కొనసాగింప చేయాలి.

View Answer
B)ముల్కీ నిబంధనలను ప్రభుత్వ విభాగాలు మాత్రమే గాక, ఇతర సంస్థకు కూడా అన్వయింప చేయాలి.

Q)1953 డిసెంబరులో భారత ప్రథత్వం రాష్ట్రాల ఫనర్విభజన కమీషన్ను (ఎస్ ఆర్.సి) నియమించింది. క్రింది వారిలో, కమీషతో సంబంధము లేని వారెవరు?

A)హెచ్.ఎస్. కుంజు
B)కె.ఎం. పణిక్కర్
C)జస్టిస్ భార్గవ
D)సయ్యద్ ఫజల్ ఆలి

View Answer
C)జస్టిస్ భార్గవ

Spread the love

Leave a Comment

MCQBits provides free online MCQ practice tests for competitive exams, school exams, and entrance tests in India. Practice chapter-wise multiple choice questions, previous year papers, and mock tests with answers to improve your exam performance.
Prepare for TSPSC, APPSC, TS Polycet, CBSE Class 10, SSC,UPSC, RRB and other government exams with regularly updated quizzes and important questions.
About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!