TSLPRB SI Previous Paper 2019 Mains Paper 4 GENERAL STUDIES Final Written Examination in Telugu Questions With Answers

Q)ప్రపంచ ఉక్కు (స్టీల్) సంస్థ ప్రకారం, 2017లో ప్రపంచ ముడి ఉక్కు దాదాపు 1,730 మిలియన్ టన్నులు ఉండింది. 2017 సంవత్సరపు ముడి ఉక్కు ఉత్పిత్తి ఆధారంగా కింది దేశాలను అవరోహణా క్రమంలో అమర్చిండి.
1. అమెరికా సంయుక్త రాష్ట్రాలు.
2. జపాన్
3. భారదేశం
4. చైనా
సరియైన క్రమాన్ని ఎంపిక చేయండి.

A)1,3,2,4
B)4,3,2,1
C)1,2,3,4
D)4,2,3,1

View Answer
D)4,2,3,1

Q)క్రింది ఆంగ్ల పుస్తకాలను వాటి రచయితల పేర్లతో జతపరచండి.

పుస్తకాలు రచయితలు
A)టైమ్ లెస్ లక్ష్మణ్ 1)రామచంద్ర గుహ
B)వుయి ఆర్ డిస్ ప్లేస్డ్ 2)వి.వి.ఎస్.లక్ష్మణ్
C)లా, జస్టిస్, జూడీష్యల్ పవర్ భగవతి’ స్ ఆప్రోచ్ 3. మూల్ చంద్ శర్మ
D)గాంధి: ద ,ఇయర్స్ దట్ ఛేంజాజ్ ది వరల్డ్ (1914-1948) 4)మలాలా యూసుఫ్యి
5)ఉషా శ్రీనినివాస్ లక్ష్మణ్
సరియైన సమాధానాన్ని ఎంపిక చేయండి.

1.A-2, B-5, C-1, D-3
2.A-5, B-2, C-3, D-4
3.A-5, B-4, C-3, D-1
4.A-2, B-4, C-5, D-1

View Answer
4.A-2, B-4, C-5, D-1

Q)క్రింది వాటిని జతపరచండి.

జాబితా-1 జాబితా-2
A)భారత వైమాని దశపు (IAF) మొదటి ప్లయిట్ ఇంజనీర్ 1)గీతా గోపీనాథ్
B)దక్షిణ ధృవాన్ని విజయవంతంగా చేరిన మొదటి మహిళా (IPS) ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ అధికారి 2)G.C. అనుపమ
C)అంతర్జాతీయ ద్రవ్య నిధి(IMF) మొదటి మహిళా ప్రధాన ఆర్థిక శాస్త్రవేత్త 3)హినా జైస్వాల్
4)అపర్ణ కుమార్
సరియైన సమాధానాన్ని ఎంపిక చేయండి.

1.A-4, B-2, C-1
2.A-3, B-4, C-1
3.A-3, B-1, C-4
4.A-2, B-4, C-3

View Answer
3.A-3, B-1, C-4

Q)సూరజోకుండ్ అంతర్జాతీయ క్రాఫ్ట్ మేళా-2019కు సంబంధించి కింది జతలను చదవండి.
1. 2019 సూరజ్ కుండ్ అంతర్జాతీయ క్రాఫ్ట్ మేళా : 33వది
2. 2019 సూరజ్ కుండ్ మేళా థీమ్ రాష్ట్రం : గుజరాత్
సరియైన సమాధానాన్ని ఎంపిక చేయండి.

A)1 మాత్రమే సరియైనది.
B)2 మాత్రమే సరియైనది
C)1 మరియు 2 రెండూ సరియైనవి ,
D)1 మరియు 2 రెండు సరియైనవి కావు

View Answer
D)1 మరియు 2 రెండు సరియైనవి కావు

Q)క్రింది జతలను చదవండి
1. ‘అంతర్జాతీయ ఏరోస్పేస్ మరియు డిఫెన్స్ ఎగ్జిబిషన్’ యొక్క 12వ ద్వైవార్షిక ఎడిషన్ను ప్రారంభించిన వారు: భారత రక్షణ మంత్రి
2. ఐడిఇఎక్స్ (IDEYIEDYX) రక్షణ శ్రేష్టత కొరకు నవకల్పన) పథకాన్ని ప్రారంభించినవారు : భారత ప్రధానమంత్రి.
సరియైన సమాధానాన్ని ఎంపిక చేయండి.

A)1 మరియు 2 రెండూ సరియైనవి
B)1 మాత్రమే సరియైనది
C)1 మరియు 2 రెండు సరియైనవి కావు
D)2 మాత్రమే సరియైనది

View Answer
B)1 మాత్రమే సరియైనది
Spread the love

Leave a Comment

Solve : *
42 ⁄ 21 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!