TSLPRB SI Previous Paper 2019 Mains Paper 4 GENERAL STUDIES Final Written Examination in Telugu Questions With Answers

Q)క్రింది ప్రవచనములలో అక్బరు మత విధానమునకు సంబంధించి ఏది సరియైనది కాదు?

A)అతని తల్లితండ్రులు తన మతపరమైన ఆలోచలను చాలా వరకు ప్రభావితం చేసారు.
B)అతని సంరక్షణ కర్తయైన బైరం ఖాన్ అతని మత విధానమును ప్రభావితం చేయగలిగెను.
C)తన మత సామరస్య విధానమును తీవ్రవాదులైన ఇస్లాం మత పెద్దలు గూడ అభిమానించిరి.
D)తన హిందూ భార్యలు అతడు అనుసరించిన మత విధానముపై గొప్ప ప్రభావం చూపిరి.

View Answer
C)తన మత సామరస్య విధానమును తీవ్రవాదులైన ఇస్లాం మత పెద్దలు గూడ అభిమానించిరి.

Q)వాస్తు కళారీత్యా అత్యంత పరిపూర్ణమైనదిగా గుర్తింపు పొందిన బులంద్ దర్వాజ ఏ మొగల్ చక్రవర్తి తన దక్కన్ దందయాత్రల విజయ సూచకముగా నిర్మించెను?

A)బాబరు
B)హుమయున్
C)అక్బర్
D)ఔరంగజేబు

View Answer
C)అక్బర్

Q)”హిందూమతమనే క్షేత్రంలో భారతదేశపుమూలాలుధృడంగా పాతుకు పోయినాయి. దానికి విఘాతం గలిగించిన,భూమిలో నుండి పెకలించబడిన చెట్టువలె నశించు పోవును” అని క్రింద పేర్కొన్న వారిలో ఎవరు చెప్పారు?

A)స్వామి వివేకనంద
B)స్వామి దయానంద సరస్వతి
C)అనిబిసెంటు
D)ఆత్మారం పాండురంగ

View Answer
C)అనిబిసెంటు

Q)ఈ క్రింది నవలను వాటి రచయితతో జతపరుచుము

జాబితా-1 (నవల) జాబితా-2(రచయిత)
A)ఇందులేఖ 1)దేవకి నందన్ ఖత్రి
B)గోదాన్ 2)రొకెయ హుస్సెన్
C)చంద్రకాంత 3)ప్రేమ్ చంద్
D)సుల్తానాస్ డ్రీం 4)చందు మీనన్


సరియైన సమాధానం

1.A-2, B-4, C-3, D-1
2.A-1, B-3, C-4, D-2
3.A-4, B-1, C-3, D-2
4.A-4, B-3, C-1, D-2

View Answer
4.A-4, B-3, C-1, D-2

Q)క్రింది గాంధీ జరిపిన తొలి సత్యాగ్రహ ఉద్యమాలను అచ్చట ఎదుర్కొన్న సమస్యలతో జతపరుచుము.

జాబితా-1(ప్రాంతాలు) జాబితా-2(సమస్యలు)
A)దర్బా న్ 1)నీలి మందు సాగులోని తీంకాతియా పద్దతి
B)చంపరాన్ 2)జాతి వివక్షత
C)అహమ్మదాబాదు 3)రైతుల అణచివేత
D)ఖేడ (కైర) 4)మిల్లు కార్మికుల స్ట్రెకు


సరియైన సమాధానం
1.A-2, B-1, C-3, D-4
2.A-2, B-1, C-4, D-3
3.A-4, B-2, C-3, D-1
4.A-1, B-3, C-4, D-2

View Answer
1.A-2, B-1, C-3, D-4
Spread the love

Leave a Comment

MCQBits provides free online MCQ practice tests for competitive exams, school exams, and entrance tests in India. Practice chapter-wise multiple choice questions, previous year papers, and mock tests with answers to improve your exam performance.
Prepare for TSPSC, APPSC, TS Polycet, CBSE Class 10, SSC,UPSC, RRB and other government exams with regularly updated quizzes and important questions.
About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!