Current Affairs Telugu April 2023 For All Competitive Exams

21) ఇటీవల స్వీడన్ ప్రయోగించిన రాకెట్ ప్రమాదవశాత్తు ఏ దేశంలో ల్యాండ్ అయింది?

A) USA
B) స్పెయిన్
C) ఫ్రాన్స్
D) నార్వే

View Answer
D) నార్వే

22) World Maleriya Day గురించి ఈ క్రింది వానిలో సరియైనది ఏది?
1. దీనిని 2008నుండి ప్రతి సంవత్సరం ఏప్రిల్, 25 తేదీన WHO జరుపుతుంది
2. 2023 థీమ్ : Time to deliver Zero malaria : Invest,Innovate,Implement

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏది కాదు

View Answer
C) 1,2

23) ఇటీవల MEC – Millet Experience Centre ని ఈ క్రింది ఏ సంస్థ ఏర్పాటు చేసింది?

A) FCI
B) ICAR
C) NABARD
D) NAFED

View Answer
D) NAFED

24) ఇండియాలో మొట్టమొదటి “Green Aviation Fuel” సంస్థని ఈ క్రింది ఏ సంస్థ ఏర్పాటు చేయనుంది?

A) BPCL
B) IOCL
C) ONGC
D) HPCL

View Answer
B) IOCL

25) “World Art Day” ని ఏ రోజున జరుపుతారు?

A) April,16
B) April,15
C) April,14
D) April,17

View Answer
B) April,15

Spread the love

Leave a Comment

Solve : *
20 ⁄ 10 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!