Current Affairs Telugu April 2023 For All Competitive Exams

131) ఇటీవల “mission 50k – EV4ECO” అనే పైలట్ స్కీమ్ ని ఈ క్రింది ఏ సంస్థ ప్రారంభించింది?

A) IDBI
B) RBI
C) SBI
D) SIDBI

View Answer
D) SIDBI

132) ప్రపంచ జనాభా నివేదిక -2023 గురించి ఈ క్రింది వానిలో సరియైనది ఏది?
1.దీనిని UNFPA విడుదల చేసింది
2.ఈ రిపోర్టు ప్రకారం భారత్ చైనాని అధిగమించి 142.86 కోట్లతో అత్యధిక జనాభా కలిగిన దేశంగా నిలిచింది.
3.2050 నాటికి భారత జనాభా 166.8 కోట్లు అవ్వనుంది.

A) 1,2
B) 2,3
C) 1,3
D) All

View Answer
D) All

133) OIC – Organisation of Islamic Co- Operation యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?

A) జెడ్డా
B) దుబాయ్
C) బియారెట్జ్
D) వియన్నా

View Answer
A) జెడ్డా

134) “Rang Ghar” అనే కట్టడం ఏ రాష్ట్రంలో ఉంది?

A) గుజరాత్
B) అస్సాం
C) రాజస్థాన్
D) MP

View Answer
B) అస్సాం

135) ఇటీవల ” Sooryamshu (సుర్యాంశ్)” అనే సోలార్ పవర్ టూరిస్ట్ షిప్ ని ఏ రాష్ట్రంలో ప్రారంభించారు?

A) తమిళనాడు
B) కేరళ
C) కర్ణాటక
D) గుజరాత్

View Answer
B) కేరళ

Spread the love

Leave a Comment

Solve : *
19 − 8 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!