
76) ఇటీవల ఇండియాలో మొట్టమొదటి “homegrown quadruped Robot and Exo Skeleton” ని ఈ క్రింది ఏ సంస్థ రూపొందించింది ?
A) IG Drones & Robots
B) Svaya Robotics
C) Bellatrix Robotics
D) Garuda
77) T20 ఇంటర్నేషనల్ క్రికెట్ లో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్ ఎవరు ?
A) టీం సౌదీ
B) మిచెల్ స్టార్క్
C) ట్రెంట్ బౌల్ట్
D) షకీబ్ – అల్ – హాసన్
78) పూసా కృషి విజ్ఞాన్ మేళా – 2023 లో ఎక్కడ జరిగింది?
A) న్యూఢిల్లీ
B) హైదరాబాద్
C) కటక్
D) ఆనంద్
79) “Sajibu Nongma Panda” ఫెస్టివల్ ని ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు?
A) అస్సాం
B) మణిపూర్
C) త్రిపుర
D) నాగాలాండ్
80) ఈ క్రింది వానిలో సరియైనది ఏది?
1.ఇటీవల కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ” NRCP – నేషనల్ రేబిస్ కంట్రోల్ ప్రోగ్రాo” ని ప్రారంభించింది
2.NRCP లో భాగం రేబిస్ వ్యాక్సిన్, రేబీస్ ఇమ్యూనో గ్లోబ్యులిన్ ని ఉచితంగా అందజేస్తారు
A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏది కాదు