Current Affairs Telugu March 2023 For All Competitive Exams

16) ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
1.NMCG (National Mission For Clean Ganga) ప్రస్తుత డైరెక్టర్ జనరల్ – G. అశోక్ కుమార్
2.NMCG ని 2011 లో గంగానది పరిరక్షణ, శుభ్రత కొరకు ఏర్పాటు చేసారు.

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు

View Answer
C) 1,2

17) జాతీయ వ్యవసాయ మార్కెటింగ్ రంగంలో శిఖరాగ్ర సంస్థ ఏది?

A) TRIFED
B) MARKFED
C) ICAR
D) NAFED

View Answer
D) NAFED

18) ఇటీవల ” జర్నీయోజన పోర్టల్ ” ని ఈ క్రింది ఏ రాష్ట్రం ప్రారంభించింది ?

A) జార్ఖండ్
B) చత్తీస్ ఘడ్
C) ఒడిషా
D) గుజరాత్

View Answer
A) జార్ఖండ్

19) పద్మశ్రీ అవార్డు గ్రహీత మంజమ్మ జోగతి ఏ రాష్ట్రానికి చెందినది ?

A) తమిళనాడు
B) కేరళ
C) AP
D) కర్ణాటక

View Answer
D) కర్ణాటక

20) ఇండియాలో మొట్టమొదటి “Dark Sky Reserve” ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు ?

A) నాగాలాండ్
B) అరుణాచల్ ప్రదేశ్
C) త్రిపుర
D) లఢక్

View Answer
D) లఢక్

Spread the love

Leave a Comment

Solve : *
28 ⁄ 14 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!