Current Affairs Telugu March 2023 For All Competitive Exams

11) ప్రభుత్వ ఆధ్వర్యంలో తల్లిపాల బ్యాంకు ని ఏర్పాటు చేయనున్న దేశంలోని మొదటి రాష్ట్రం ఏది?

A) UP
B) MP
C) ఉత్తరాఖండ్
D) గుజరాత్

View Answer
C) ఉత్తరాఖండ్

12) ఇటీవల ఈ క్రింది ఏ మెట్రో పార్కింగ్ కోసం డిజిటల్ కరెన్సీని ఆమోదించిన మొదటి మెట్రో గా నిలిచింది?

A) హైదరాబాద్
B) ఢిల్లీ
C) బెంగళూరు
D) కొచ్చి

View Answer
D) కొచ్చి

13) యావో షాంగ్ (Yao Shang) ఫెస్టివల్ ఏ రాష్ట్రంలో జరుగుతుంది ?

A) మణిపూర్
B) అరుణాచల్ ప్రదేశ్
C) సిక్కిం
D) నాగాలాండ్

View Answer
A) మణిపూర్

14) ఇటీవల 146వ ఇంటర్ పార్లమెంటరీ యూనియన్ అసెంబ్లీ సమావేశం ఎక్కడ జరిగింది ?

A) మనామా
B) పారిస్
C) అబుదాబి
D) దుబాయ్

View Answer
A) మనామా

15) ఇటీవల GAC – గ్రీవెన్స్ అప్పిలేట్ కమిటీ పోర్టల్ ఈ క్రింది ఏ విధమైన కంప్లైంట్ ల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది?

A) డిఫెన్స్ శాఖ
B) హోంశాఖ
C) పర్యావరణ శాఖ
D) సోషల్ మీడియా

View Answer
D) సోషల్ మీడియా

Spread the love

Leave a Comment

Solve : *
16 × 14 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!