Current Affairs Telugu March 2023 For All Competitive Exams

26) “International Conclave Veterinary and Ayurveda” ఎక్కడ జరిగింది ?

A) న్యూఢిల్లీ
B) డెహ్రాడూన్
C) హరిద్వార్
D) చంఢీఘడ్

View Answer
C) హరిద్వార్

27) “War and Women” పుస్తక రచయిత ఎవరు?

A) స్మృతి ఇరానీ
B) M.A హసన్
C) సుధా మూర్తి
D) వ్లాదిమిర్ జేలెన్ స్కి

View Answer
B) M.A హసన్

28) దిబాంగ్ (Dibang) 2880 MW జల విద్యుత్ ప్రాజెక్టు ఏ రాష్ట్రంలో ఉంది?

A) హిమాచల్ ప్రదేశ్
B) అస్సాం
C) ఉత్తర ఖండ్
D) అరుణాచల్ ప్రదేశ్

View Answer
D) అరుణాచల్ ప్రదేశ్

29) TROPEX – 23 గురించి ఈ క్రింది వానిలో సరైనది?
1.ఇది ఇండియన్ నేవీ నిర్వహించే అతిపెద్ద వారి ఎక్సర్సైజ్
2.ఈ ఎక్సర్సైజ్ అరేబియన్ సముద్రంలో బంగాళాఖాతంలో జనవరి నుండి మార్చి వరకు జరిగింది.

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు

View Answer
C) 1,2

30) ఇటీవల ఈ క్రింది ఏ వ్యక్తికి సంగీత కళానిధి అవార్డు -2023 ని ఇచ్చారు?

A) S.జానకి
B) హరిహరన్
C) శంకర్ మహదేవన్
D) బాంబే జయశ్రీ

View Answer
D) బాంబే జయశ్రీ

Spread the love

Leave a Comment

MCQBits provides free online MCQ practice tests for competitive exams, school exams, and entrance tests in India. Practice chapter-wise multiple choice questions, previous year papers, and mock tests with answers to improve your exam performance.
Prepare for TSPSC, APPSC, TS Polycet, CBSE Class 10, SSC,UPSC, RRB and other government exams with regularly updated quizzes and important questions.
About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!