Current Affairs Telugu March 2023 For All Competitive Exams

36) NISAR శాటిలైట్ ఈ క్రింది ఏ రెండు దేశాల సంస్థలు కలిసి రూపొందించాయి

A) నెదర్లాండ్స్ , ఇండియా
B) నార్వే, ఇండియా
C) ఇండియా, USA
D) నైజీరియా, ఇండియా

View Answer
C) ఇండియా, USA

37) ఇటీవల ఈ క్రింది ఏ నగరంలో “Agri Uni test” జరిగింది ?

A) కోల్ కతా
B) చెన్నై
C) బెంగళూర్
D) హైదరాబాద్

View Answer
C) బెంగళూర్

38) ఇటీవల ఇండియన్ ఎయిర్ ఫోర్స్ 70 కొత్త HTT – 40 ఎయిర్ క్రాస్ట్ లని ఏ సంస్థ నుండి కొనుగోలు చేసింది ?

A) డస్సాల్ట్ ఏవియేషన్
B) రాఫెల్
C) బోయింగ్
D) HAL

View Answer
D) HAL

39) ఇటీవల ప్రకటించిన ఏషియ పసిఫిక్ రీసియన్ లోని అత్యంత క్లీన్ ఎయిర్ పోర్ట్ కేటగిరీలో ఢిల్లీ ఎయిర్ పోర్ట్ ఎన్నవ స్థానంలో నిలిచింది ?

A) 3
B) 2
C) 4
D) 5

View Answer
B) 2

40) ఇటీవల ఈ క్రింది ఏ మెట్రో రైలు ఏషియా బుక్ ఆఫ్ రికార్డ్ లో నిలిచింది ?

A) ఢిల్లీ
B) హైదరాబాద్
C) నాగపూర్
D) కొచ్చి

View Answer
C) నాగపూర్

Spread the love

Leave a Comment

Solve : *
32 ⁄ 4 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!