Current Affairs Telugu March 2023 For All Competitive Exams

261) ఇటీవల ఈ క్రింది ఏ నగరంలో B -20 కాన్ఫరెన్స్ జరిగింది ?

A) గ్యాంగ్ టక్
B) నైనిటాల్
C) న్యూఢిల్లీ
D) బెంగళూరు

View Answer
A) గ్యాంగ్ టక్

262) ఇటీవల బహ్రెయిన్ గ్రాండ్ ప్రిక్స్ – 2023 లో ఎవరు విజేతగా నిలిచారు?

A) సెబాస్టియన్ వెటల్
B) మ్యాక్స్ వెర్ స్టాపెన్
C) లెక్ లెర్క్
D) హామిల్టన్

View Answer
B) మ్యాక్స్ వెర్ స్టాపెన్

263) ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
1.World Sparrow Day ని ప్రతి సంవత్సరం “March, 20” న జరుపుతారు.
2.2023 World Sparrow Day థీమ్ : “I love Sparrows”

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు

View Answer
C) 1,2

Spread the love

Leave a Comment

Solve : *
4 × 15 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!