Current Affairs Telugu March 2023 For All Competitive Exams

121) ఇటీవల గ్లోబల్ మిల్లెట్స్ కాన్ఫరెన్స్ 2023 ఎక్కడ జరిగింది ?

A) ఇండోర్
B) బెంగళూరు
C) న్యూఢిల్లీ
D) అహ్మదాబాద్

View Answer
C) న్యూఢిల్లీ

122) ఈ క్రింది వానిలో సరియైనది ఏది?
1. ఏబుల్ ప్రైజ్ (Abel Prize) ని ఆర్కిటెక్చర్ ఏ రంగంలో ఇస్తారు.
2.2023- Abel prize ని లూయిస్ ఏంజెల్ కాఫరెల్లి కి ఇచ్చారు ?

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏది కాదు

View Answer
B) 2 మాత్రమే

123) “Pakhala Diwas” ఈ క్రింది ఏ రాష్ట్రానికి చెందినది?

A) ఒడిషా
B) సిక్కిం
C) త్రిపుర
D) నాగాలాండ్

View Answer
A) ఒడిషా

124) మౌంట్ మెరాపీ అగ్నిపర్వతం ఏ దేశంలో ఉంది?

A) ఫిలిప్పైన్స్
B) ఇండోనేషియా
C) ఫిజి
D) ఇటలీ

View Answer
B) ఇండోనేషియా

125) NADA (నాడా) నిషేధం విధించిన ఐశ్వర్యా బాబు ఈ క్రింది ఏ క్రీడకి చెందిన వ్యక్తి ?

A) రెజ్లింగ్
B) హైజంప్
C) టేబుల్ టెన్నిస్
D) ట్రిపుల్ జంప్

View Answer
D) ట్రిపుల్ జంప్

Spread the love

Leave a Comment

Solve : *
30 ⁄ 15 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!