Current Affairs Telugu March 2023 For All Competitive Exams

171) ఇటీవల ” ఇండియా – ఆస్ట్రేలియా CEO ఫోరమ్ ” సమావేశం ఎక్కడ జరిగింది?

A) న్యూఢిల్లీ
B) ముంబయి
C) ఇండోర్
D) సూరత్

View Answer
B) ముంబయి

172) ఇటీవల బ్రిక్స్ బ్యాంక్ (NBD) కి ప్రెసిడెంట్ గా ఎవరు ఎన్నికైనారు?

A) ఊర్జిత్ పటేల్
B) దిల్మా రౌసెఫ్
C) సురేష్ చంద్ర
D) KV కామత్

View Answer
B) దిల్మా రౌసెఫ్

173) ఇటీవల రక్షణ మంత్రిత్వ శాఖ ‘ఆరుద్ర’ అనే మీడియం పవర్ రాడార్స్ తయారీ సరఫరా కోసం ఈ క్రింది ఏ సంస్థతో ఒప్పందం చేసుకుంది?

A) BEL
B) BHEL
C) టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్
D) L & T

View Answer
A) BEL

174) ఇటీవల “BNP Paribas open 2023 ” విజేతగా ఎవరు నిలిచారు ?

A) డానియేల్ మిద్వదేవ్
B) రఫెల్ నాదెల్
C) నొవాక్ జకోవిచ్
D) కార్లోస్ అల్కా రాజ్

View Answer
D) కార్లోస్ అల్కా రాజ్

175) ప్రస్తుత భారత CGA (కంట్రోలర్ జనరల్ అకౌంట్స్) గా ఎవరు?

A) చంద్రమౌళి
B) V. పరమేశ్వరన్
C) SS దూబే
D) పంకజ్ గుప్తా

View Answer
C) SS దూబే

Spread the love

Leave a Comment

Solve : *
10 ⁄ 5 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!