Current Affairs Telugu March 2023 For All Competitive Exams

146) Essential Commodities Act ని ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు ?

A) 1963
B) 1958
C) 1954
D) 1955

View Answer
D) 1955

147) “ఎక్సర్ సైజ్ వాయు ప్రహార్ ” గురించి ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
1.దీనిని ఇండియన్ ఆర్మీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కలిసి నిర్వహించాయి.
2.చైనా సరిహద్దు LAC వెంబడి ఎయిర్, ల్యాండ్ ఎక్సర్ సైజ్ లు దీనిలో భాగంగా నిర్వహించారు.

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏది కాదు

View Answer
C) 1,2

148) ఇటీవల ఈ క్రింది ఏ భారతీయ ప్రాంతాలు టైమ్స్ ప్రకటించిన “Top 50 World’s Greatest Places of 2023” జాబితాలో చోటు పొందాయి ?

A) నీలగిరి, సుందర్బన్స్
B) తంజావూర్, హంపి
C) రామప్ప, కోణార్క్
D) మయూర్ భాంజ్, లఢక్

View Answer
D) మయూర్ భాంజ్, లఢక్

149) ఇటీవల 23వ కామన్వెల్త్ లా కాన్ఫరెన్స్ ఎక్కడ జరిగింది ?

A) న్యూఢిల్లీ
B) ఇండోర్
C) బెంగళూరు
D) గోవా

View Answer
D) గోవా

150) “Human Factors Engineering in Military Platforms” అనే కార్యక్రమంని ఈ క్రింది ఏ సంస్థ ప్రారంభించింది ?

A) DAC
B) Indian Army
C) NITI Ayog
D) DRDO

View Answer
D) DRDO

Spread the love

Leave a Comment

Solve : *
2 × 7 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!