Current Affairs Telugu March 2023 For All Competitive Exams

256) ఇటీవల ఫ్రంట్ లైన్ కంబాట్ నేతృత్వంలో వహించనున్న మొదటి మహిళా IAS ఆఫీసర్ ఎవరు?

A) భావనా కాంతా
B) అవనీ చతుర్వేది
C) తానియా షిర్గిల్
D) షాలీజా ధామీ

View Answer
D) షాలీజా ధామీ

257) ఇటీవల రాణి రాంపాల్ పేరుని ఈ క్రింది స్టేడియంకి పెట్టడం ద్వారా స్పోర్ట్స్ లో ఒక స్టేడియం కి మహిళా పేరుని మొదటిసారి పెట్టబడిన మహిళగా రికార్డు సృష్టించింది?

A) రాయ్ బరేలీ
B) కళింగ
C) కోల్ కతా
D) భువనేశ్వర్

View Answer
A) రాయ్ బరేలీ

258) “Best FIFA Player of 2022” అవార్డుని ఫిఫా సంస్థ ఏ వ్యక్తికి ఇచ్చింది?

A) క్రిస్టియానో రోనాల్డో
B) ఎంబప్పే
C) నైయ్ మర్
D) లియోనల్ మెస్సి

View Answer
D) లియోనల్ మెస్సి

259) “She Changes Climate Campaign” భారతదేశ అంబాసిడర్ ఎవరు?

A) రవీనా టాండన్
B) దియా మీర్జా
C) సుస్మితా సేన్
D) శ్రేయా గోదావత్

View Answer
D) శ్రేయా గోదావత్

260) ఇటీవల G -20 GPFI (Global Partnership For Financial Inclusion) 2వ సమావేశం ఎక్కడ జరిగింది ?

A) హైదరాబాద్
B) ముంబయి
C) న్యూఢిల్లీ
D) బెంగళూరు

View Answer
A) హైదరాబాద్

Spread the love

Leave a Reply