Current Affairs Telugu October 2022 For All Competitive Exams

51) ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
1.ఇటీవల దేశంలో 25,000 మొబైల్ టవర్స్ ని 500 రోజులలో ఏర్పాటు చేసేందుకు 26,000 కోట్లు కేంద్ర ప్రభుత్వం కేటాయించింది.
2. 25000టవర్స్ ని USOF – “Universal Services Obligation Fund” కింద నిధులను సమకూరుస్తారు.

A) 1
B) 2
C) 1,2
D) ఏదీ కాదు

View Answer
C) 1,2

52) “Gatha Swaraj ki (గతా స్వరాజ్ కి)” అనే గ్యాలరీని ఇటీవల ఎక్కడ ప్రారంభించారు ?

A) గ్వాలియర్
B) కోల్ కత్తా
C) లక్నో
D) కాన్పూర్

View Answer
A) గ్వాలియర్

53) “SAFAL” అనే కామన్ క్రెడిట్ పోర్టల్ ని ఏ రాష్ట్రం ప్రారంభిoచింది ?

A) ఒడిషా
B) మధ్య ప్రదేశ్
C) ఆంధ్ర ప్రదేశ్
D) రాజస్థాన్

View Answer
A) ఒడిషా

54) వలసలను ఎప్పటికపప్పుడు మానిటరింగ్ చేసేందుకు ఈక్రింది ఏ రాష్ట్రం దేశంలోనే మొదటిసారిగా MTS – మైగ్రేషన్ ట్రాకింగ్ సిస్టమ్ ని ప్రారంభించింది ?

A) కేరళ
B) ఉత్తర ప్రదేశ్
C) బీహార్
D) మహారాష్ట్ర

View Answer
D) మహారాష్ట్ర

55) IIG – “Indian Indtitute of Geomagnetism”యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది ?

A) ముంబయి
B) చెన్నై
C) హైదరాబాద్
D) అహ్మదాబాద్

View Answer
A) ముంబయి

Spread the love

Leave a Comment

Solve : *
29 − 9 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!