Current Affairs Telugu October 2022 For All Competitive Exams

61) “FIBA ఉమెన్స్ బాస్కెట్బాల్ వరల్డ్ కప్” విజేతగా ఇటీవల ఏ జట్టు ఏ దేశం నిలిచింది ?

A) యుఎస్ ఏ
B) చైనా
C) బ్రెజిల్
D) ఆస్ట్రేలియా

View Answer
A) యుఎస్ ఏ

62) “Foot Ball For All” అనే ప్రోగ్రాం ని ఇటీవల ఏ రాష్ట్రం ప్రారంభించింది ?

A) పశ్చిమ బెంగాల్
B) మణిపూర్
C) హర్యానా
D) ఒడిషా

View Answer
D) ఒడిషా

63) ఆసియాలోనే అతిపెద్ద CBG – “Compressed Biogas” ప్లాంట్ ని ఇటీవల ఎక్కడ ప్రారంభించారు ?

A) సంగ్రూర్ (పంజాబ్)
B) కాలోల్ (గుజరాత్)
C) దిబ్రుగడ్ (అస్సాం)
D) ఇండోర్ (మధ్య ప్రదేశ్)

View Answer
A) సంగ్రూర్ (పంజాబ్)

64) “Glyphosate (గ్లైఫో సెట్)” అనేది ఒక ——– ?

A) కృత్రిమ చక్కెర
B) ఇన్సులిన్ లో ఇంజక్షన్ లో వాడే ఒక రసాయనo
C) మొక్కల్లో పెద్ద ఆకులని గడ్డిని చంపేందుకు/ నియంత్రించేందుకు వాడే ఒక రసాయనo
D) ఒక రకమైన బ్యాక్టీరియా

View Answer
C) మొక్కల్లో పెద్ద ఆకులని గడ్డిని చంపేందుకు/ నియంత్రించేందుకు వాడే ఒక రసాయనo

65) “HIMCAD”అనే స్కీం ని ఏ రాష్ట్రం ప్రారంభించింది ?

A) గుజరాత్
B) ఉత్తర ప్రదేశ్
C) ఉత్తరాఖండ్
D) హిమాచల్ ప్రదేశ్

View Answer
D) హిమాచల్ ప్రదేశ్

Spread the love

Leave a Comment

Solve : *
24 × 21 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!