Current Affairs Telugu October 2022 For All Competitive Exams

56) “Def EXPO – 2022″గురించి ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
1.ఇది గుజరాత్ లోని గాంధీనగర్ లో జరిగింది.PM నరేంద్ర మోడీ దీనిని ప్రారంభించారు.
2. దీని థీమ్:- “Path to Pride”.

A) 1
B) 2
C) 1,2
D) ఏదీ కాదు

View Answer
C) 1,2

57) ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీకి అందజేసిన “హెమ్ కోష్” అనే బ్రెయిలీ డిక్షనరీ ఏ భాషకి చెందినది ?

A) అస్సాం
B) గుజరాత్
C) కొంకణి
D) మరాఠీ

View Answer
A) అస్సాం

58) ఇటీవల జరిగిన “Power EX – 2022″ఎక్సర్ సైజ్ ఏ రకమైనది ?

A) ఒక మిలటరీ ఎక్సర్ సైజ్
B) ఒక నేవీ ఎక్సర్ సైజ్
C) సైబర్ సెక్యూరిటీ ఎక్సర్సైజ్
D) నాతో దళాల ఎక్సర్ సైజ్

View Answer
C) సైబర్ సెక్యూరిటీ ఎక్సర్సైజ్

59) అంతరిక్షంలో సినిమా షూటింగ్ చేయనున్న మొదటి హాలీవుడ్ నటుడు ఎవరు ?

A) విల్ స్మిత్
B) డైవిన్ జాన్సన్
C) ఆర్నాల్డ్
D) టామ్ క్రూజ్

View Answer
D) టామ్ క్రూజ్

60) ఈక్రింది ఏ సంవత్సరంలోపు భారత అంతరిక్ష ఎకనామి 13 బిలియన్ డాలర్లకి చేరనుండని ఇటీవల ISPA తెలిపింది ?

A) 2025
B) 2030
C) 2040
D) 2050

View Answer
A) 2025

Spread the love

Leave a Comment

Solve : *
28 ⁄ 4 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!