Current Affairs Telugu October 2022 For All Competitive Exams

171) “విశ్వాస స్వరూపo” అనే శివుని విగ్రహంని ఎక్కడ/ ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేశారు ?

A) ఉత్తర ప్రదేశ్
B) మధ్య ప్రదేశ్
C) ఉత్తరాఖండ్
D) రాజస్థాన్

View Answer
D) రాజస్థాన్

172) ” గ్లోబల్ యూత్ క్లైమేట్ “సమ్మిట్ ఏ దేశం నుండి ప్రారంభం కానుంది?

A) బంగ్లాదేశ్
B) స్వీడన్
C) డెన్మార్క్
D) కెనడా

View Answer
A) బంగ్లాదేశ్

173) “గరుడ- VII” ఎక్సర్సైజ్ గురించి క్రింది వానిలో సరైన ది ఏది ?
1.ఇది ఇండియా – ఫ్రాన్స్ మధ్య జరిగే ఒక ఎయిర్ ఫోర్స్ ఎక్సర్ సైజ్.
2.రాజస్థాన్ లోని జోధ్ పూర్ లో అక్టోబర్ 26 నుండి నవంబర్ 12,2022 వరకు ఈ ఎక్సర్ సైజు జరుగుతుంది.

A) 1
B) 2
C) 1,2
D) ఏదీ కాదు

View Answer
C) 1,2

174) CRI -“Commitment to Reducing Inequality Index – 2022″గురించి ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
1.ఇందులో మొదటి మూడు ర్యాంకుల్లో నార్వే, జర్మనీ, ఆస్ట్రేలియా దేశాలు నిలిచాయి.
2.ఇండియా ర్యాంకు-123.
3.దీనిని DFI, ఆక్స్ ఫామ్ ఇంటర్నేషనల్ సంస్థలు కలిసి విడుదల చేశాయి.

A) 1,2
B) 2,3
C) 1,3
D) 1,2,3

View Answer
D) 1,2,3

175) “SCO యాంటీ టెర్రర్ ఎక్సర్సైజ్ – 2022” ఎక్కడ జరగనుంది ?

A) నైనిటాల్ (ఉత్తరాఖండ్)
B) మనేసర్ (హర్యానా)
C) జైపూర్ (రాజస్థాన్)
D) జైసల్మీర్

View Answer
B) మనేసర్ (హర్యానా)

Spread the love

Leave a Comment

Solve : *
29 × 1 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!