Current Affairs Telugu October 2022 For All Competitive Exams

71) “IBA – Indian Banks Association” చైర్మన్ గా ఇటీవల ఎవరు నియామకం అయ్యారు ?

A) KV కామత్
B) AS రాజీవ్
C) AK గోయల్
D) రాజీవ్ త్యాగి

View Answer
C) AK గోయల్

72) SJFI – “స్పోర్ట్స్ జర్నలిస్టు ఫెడరేషన్ ఆఫ్ ఇండియా” మెడల్ – 2019 ని ఈ క్రింది ఏ వ్యక్తికి ఇటీవల ఇచ్చారు ?

A) విశ్వనాథన్ ఆనంద్
B) ప్రకాష్ పదుకొనే
C) నీరజ్ చోప్రా
D) MS ధోనీ

View Answer
B) ప్రకాష్ పదుకొనే

73) 2022 నోబెల్ ఫిజిక్స్ ప్రైస్ విజేతలు ఎవరు ?
1.Alan Aspect. 2.John F.Clauser. 3.Anton Zeilinger.

A) 1,2
B) 2,3
C) 1,3
D) 1,2,3

View Answer
D) 1,2,3

74) ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
1.ఇటీవల కేంద్ర ప్రభుత్వం మూడు కొత్త DRT (Debt Recovery Tribunals)ఏర్పాటు చేసింది.
2. చెన్నై, ఢిల్లీ, ముంబై నగరాల్లో ఈ DRT లని ఏర్పాటు చేస్తారు.

A) 1
B) 2
C) 1,2
D) ఏదీ కాదు

View Answer
C) 1,2

75) “National Intellectual Property Award 2021 & 2022” ని ఈక్రింది ఏ సంస్థ గెలుచుకుంది ?

A) IISC – బెంగళూర్
B) IIT – బాంబే
C) IIT – హైదరాబాద్
D) IIT – మద్రాస్

View Answer
D) IIT – మద్రాస్

Spread the love

Leave a Comment

Solve : *
16 + 25 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!