Current Affairs Telugu October 2022 For All Competitive Exams

161) డోపింగ్ పాల్పడి ఐదు సంవత్సరాలు సస్పెండ్ అయిన శివ్ పాల్ సింగ్ ఇటీవల ఈ క్రింది ఏ క్రీడకు చెందినవాడు ?

A) హాకీ
B) కబడ్డీ
C) రెజ్లింగ్
D) జావెలిన్ త్రో

View Answer
D) జావెలిన్ త్రో

162) రాష్ట్రంలో ఉన్న మొత్తం ట్యాక్సీ పరిశ్రమ కోసం ఈ క్రింది ఏ రాష్ట్రం ఒక ప్రత్యేక యాప్ ని ప్రారంభించనుంది ?

A) కర్ణాటక
B) ఢిల్లీ
C) తమిళనాడు
D) గోవా

View Answer
D) గోవా

163) మధ్యధరా సముద్రంలో ఉన్న గ్యాస్ నిక్షేపాల వివాదంపై ఇటీవల ఈ క్రింది ఏ రెండు దేశాలు సంతకం చేశాయి ?

A) ఇజ్రాయెల్ – జోర్డాన్
B) ఇజ్రాయెల్ – లెబనాన్
C) ఇజ్రాయెల్ – ఈజిప్ట్
D) ఇజ్రాయెల్ – యెమెన్

View Answer
B) ఇజ్రాయెల్ – లెబనాన్

164) FPPL – “Fungal Pathogens Priority List” ని ఇటీవల ఈక్రింది ఏ సంస్థ విడుదల చేసింది ?

A) AIIMS
B) National Institute of Virology
C) WHO
D) UNICEF

View Answer
C) WHO

165) “పహల్గాం బర్డ్ ఫెస్టివల్ – 2022” ఇటీవల ప్రారంభించారు. కాగా ఇది ఏ ప్రాంతంలో జరుగుతుంది ?

A) జమ్మూ అండ్ కాశ్మీర్
B) లడఖ్
C) అస్సాం
D) ఉత్తరాఖండ్

View Answer
A) జమ్మూ అండ్ కాశ్మీర్

Spread the love

Leave a Comment

Solve : *
28 + 24 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!