Current Affairs Telugu October 2022 For All Competitive Exams

226) ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
1.ఇటీవల యూనెస్కో భారతదేశంలోని 50 ఐకానిక్ హెరిటేజ్ టెక్స్ టైల్స్ లిస్ట్ ని విడుదల చేసింది.
2. ఈ లిస్ట్ లో హైదరాబాద్ కి చెందిన హిమ్రూ వీవింగ్ కి చోటు దక్కింది.

A) 1
B) 2
C) 1,2
D) ఏదీ కాదు

View Answer
C) 1,2

227) ASCI – అడ్వర్ టైజింగ్ స్టాండర్ట్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్గా ఇటీవల ఎవరు నియామకమయ్యారు ?

A) NS రాజన్
B) నితిన్ గుప్తా
C) PC మోడీ
D) రామ్ దరశ్ మిశ్రా

View Answer
A) NS రాజన్

228) “Dragon fly” అనే మిషన్ ని ఈక్రింది ఏ దేశ సంస్థ ప్రయోగించనుంది ?

A) చైనా
B) యుఎస్ ఏ
C) ఈయు
D) ఇస్రో

View Answer
B) యుఎస్ ఏ

229) కేంద్ర ఎన్నికల సంఘం ఇటీవల ఈ క్రింది ఏ వ్యక్తిని “National Icon” గా ప్రకటించింది ?

A) అక్షయ్ కుమార్
B) అమితాబ్ బచ్చన్
C) అమీర్ ఖాన్
D) పంకజ్ త్రిపాఠీ

View Answer
D) పంకజ్ త్రిపాఠీ

230) ఈక్రింది వానిలో సరియైనది ఏది ?
1. ఇటీవల కేంద్ర వ్యవసాయ మంత్రిత్వశాఖ పంటల భీమని సమీక్షించేందుకు, తీవ్ర వాతావరణ పరిస్థితుల వల్ల వ్యవసాయంలో ఖర్చులను, నష్టాలను తగ్గించేందుకు సూచనలిచ్చేందుకు ఒక కమిటీ వేసింది.
2. డాII CS మూర్తి నేతృత్వంలో ఈ కమిటీ వేశారు.

A) 1
B) 2
C) 1,2
D) ఏదీ కాదు

View Answer
C) 1,2

Spread the love

Leave a Comment

Solve : *
15 − 4 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!