TS LAWCET 3 years LLB 2018 Previous Question Paper with Answers and key and Analysis

Question Number : 46
Who was appointed as the new Governor of Tamil Nadu?
తమిళనాడుకు క్రొత్త గవర్నర్ గా నియమితులైనది ఎవరు?
1. Manohar Singh
మనోహర్ సింగ్
2. Vidhyasagar Rao
విద్యాసాగర రావు
3. Banwarilal Purohit
భన్వరిలాల్ పురోహిత్
4. Ram Thakur
రాం ఠాకూర్

View Answer
3. Banwarilal Purohit
భన్వరిలాల్ పురోహిత్

Question Number : 47
Who has been awarded Padma Bhushan Award for Cricket in 2018?
2018లో క్రికెట్ క్రీడలో పద్మభూషణ్ అవార్డును పొందిన వ్యక్తి ఎవరు?
1. Virat Kohli
విరాట్ కోహ్లి
2. Mahendra Singh Dhoni
మహేంద్రసింగ్ ధోనీ
3. Sachin Tendulkar
సచి న్ టెండూల్కర్
4. Yuvraj Singh
యువరాజ్ సింగ్

View Answer
2. Mahendra Singh Dhoni
మహేంద్రసింగ్ ధోనీ

Question Number : 48
How many women were awarded Padma Shree Award in the year 2018?
2018 వరకూ పద్మశ్రీ అవార్డులు పొందిన మహిళలు ఎందరు?
1.10
2.12
3.14
4.16

View Answer
3.14

Question Number : 49
In which State the first Butterfly Park was inaugurated?
సీతాకోక చిలుకల పార్కు ఏ రాష్ట్రంలో ప్రారంభించబడింది?
1. Uttar Pradesh
ఉత్తరప్రదేశ్
2. Maharashtra
మహారాష్ట్ర
3. Punjab
పంజాబ్
4. Uttarakhand
ఉత్తరాఖండ్

View Answer
1. Uttar Pradesh
ఉత్తరప్రదేశ్

Question Number : 50
Who is the author of the book “Exam Warriors”?
‘ఎగ్జాంవారియర్స్ ‘ పుస్తక రచయిత ఎవరు ?
1. Aravind Kejriwal
అరవింద్ కేజీవాల్
2. Narendra Modi
నరేంద్రమోడీ
3. Sushma Swaraj
సుష్మా స్వరాజ్
4. Ram Nath Kovind
రామ్నాథ్ కోవింద్

View Answer
2. Narendra Modi
నరేంద్రమోడీ
Spread the love

Leave a Comment

Solve : *
6 + 15 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!