TS LAWCET 3 years LLB 2018 Previous Question Paper with Answers and key and Analysis

Question Number : 6
Federation Cup, World Cup, Allywyn International Trophy and Challenger Cup are awarded to winners of
ఏ క్రీడలో ఫెడరేషన్ కప్, వరల్డ్ కప్, ఆల్విన్ ఇంటర్నేషనల్ ట్రోఫీ మరియు చాలెంజర్ కప్పులను విజేతలకు బహూకరిస్తారు?
1. Tennis
టెన్నిస్
2. Volley Ball
వాలీబాల్
3. Basket Ball
బాస్కెట్ బాల్
4. Cricket
క్రికెట్

View Answer
2. Volley Ball
వాలీబాల్

Question Number : 7
Fire temple is the place of worship of which of the following religions ?
అగ్ని ఆలయం ఏమతానికి పూజనీయంగా ఉంది ?
1. Taoism
టావోయిజం
2. Judaism
జుడాయిజం
3. Zoroastrianism
జొరోస్ట్రీనిజం
4. Shintoism
షింటోఇజం

View Answer
3. Zoroastrianism
జొరోస్ట్రీనిజం

Question Number : 8
Film and TV institute of India is Located in
ఇండియాలో ఫిల్మ్ మరియు టి.వి. ఇన్సిట్యూట్ ఎక్కడ ఉంది?
1. Pune
పూనే
2. Rajkot
రాజ్ కోట్
3. Chennai
చెన్నై
4. Bangalore
బెంగుళూర్

View Answer
1. Pune
పూనే

Question Number : 9
What is full form of USB?
USB యొక్క పూర్తిరూపంఏమిటి ?
1. Unidirectional Serial Bus
యూనిడైరెక్షన్ ఫిల్ం సీరియల్ బస్
2. Universal Serial Bus
యూనివర్సల్ సీరియల్ బస్
3. Unidirectional Standard Bus
యూని డైరెక్షనల్ స్టాండర్డ్ బస్
4. Universal Standard Bus
యూనివర్సల్ స్టాండర్డ్ బస్

View Answer
2. Universal Serial Bus
యూనివర్సల్ సీరియల్ బస్

Question Number : 10
Coral Reefs in India can be found at
భారతదేశంలో పగడపు దీవులను ఎక్కడ కనుగొన్నారు?
1. Coast of Orissa
ఒరిస్సా తీరం
2. Waltier
వాల్తేర్
3. Rameshwaram
రామేశ్వరం
4. Trivandrum
త్రివేండ్రం

View Answer
3. Rameshwaram
రామేశ్వరం
Spread the love

Leave a Comment

Solve : *
40 ⁄ 20 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!