TS LAWCET 3 years LLB 2018 Previous Question Paper with Answers and key and Analysis

Question Number : 51
What was the theme of International Day of Forest, 2018?
అంతర్జాతీయ అటవీ దినం 2018 యొక్క ముఖ్యోద్దేశం?
1. Forest and Sustainable Cities
అడవి మరియు నిలదక్కుకోగలిగే నగరాలు
2. Forest and Energy
అడవి మరియు శక్తి
3. Forest and Water |
అడవి మరియు నీరు
4. Forest and climate Change
అడవి మరియు వాతావరణ మార్పు

View Answer
1. Forest and Sustainable Cities
అడవి మరియు నిలదక్కుకోగలిగే నగరాలు

Question Number : 52
The World Water Day celebrated on 22 March 2018 was based on which theme?
22 మార్చి 2018ను జరుపుకున్న ప్రంపంచ జలదినోత్సవం ప్రాముఖ్యత ఏమిటి?
1. Nature for Water
నీటికోసం ప్రకృతి
2. Forest and Water
అడవి మరియు నీరు
3. Water and Jobs
నీరు మరియు ఉద్యోగాలు
4. Why waste water
ఎందుకు వ్యర్ధజలం

View Answer
1. Nature for Water
నీటికోసం ప్రకృతి

Question Number : 53
Who is the first Indian bowler to take a five-wicket haul in all three formats in international cricket?
అంతర్జాతీయ క్రికెట్లో మూడు బంతులలో ఐదువికెట్లను పడగొట్టిన తొలి ఇండియన్ బౌలర్ఎవరు?
1. Kuldeep Yadav
కులదీప్ యాదవ్
2. Jasprit Bumrah
జాస్పీత్ బుమ్రాహ్
3. Bhuvaneshwar Kumar
భువనేశ్వర్ కుమార్
4. Zaheer Khan
జహీర్జాన్

View Answer
3. Bhuvaneshwar Kumar
భువనేశ్వర్ కుమార్

Question Number : 54
Which Indian State is considered as the vaccine hub of India and the world?
ప్రపంచంలో టీకా కేంద్రంగా పేరు పొందిన భారత రాష్ట్రం ఏది?
1. Tamil Nadu
తమిళనాడు
2. Telangana
తెలంగాణ
3. Gujarat
గుజరాత్
4. Assam
అస్సాం

View Answer
2. Telangana
తెలంగాణ

Question Number : 55
Stephen Hawking, who passed away on March 14, 2018 is a famous
స్టీవెన్ హాకింగ్ మార్చ్,2018న మరణించినారు. ఆయన ఏరంగంలో నిష్ణాతులు ?
1. Scientist
శాస్తవ్రేత్త
2.politician
రాజకీయనాయకుడు
3. Athlete
అథ్లెట్
4. Singer గాయకుడు

View Answer
1. Scientist
శాస్తవ్రేత్త
Spread the love

Leave a Comment

Solve : *
10 − 3 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!