TS LAWCET 3 years LLB 2018 Previous Question Paper with Answers and key and Analysis

Question Number : 21
What number should come next in this series 22, 21, 23, 22, 24, 23, ..
22,21,23,22,24,23…..ఈ శ్రేణిలో తరువాత సంఖ్య ఏది?
1.22
2.25
3.24
4.26

View Answer
1.22

Question Number : 22
BCB, DED, FGF, HIH, —–
1. JKJ
2. HJH
3. IJI
4. JHJ

View Answer
1. JKJ

Question Number : 23
The word hapllesh means cloudburst; srenchoch means pinball; resbosrench means ninepin; Which word could mean “cloud nine”?
hapllesh అంటే హఠాత్తుగా వచ్చే తుఫాను ; srenchoch అంటే పిన్ బాల్; restosrench అంటే నైన్ పిన్ ; “cloud nine” అనే పదానికి
ఈక్రింది వాటిలో దేనికి సమానం ?
1. leshsrench
2. ochhapl
3. haploch
4. Haplresbo

View Answer
4. Haplresbo

Question Number : 24
A family consists of six people L, M, N, P, Q and R. R is the son of L but L is not the mother of R. P and L are married couples. N is the brother of L. M is the daughter of P. Q is the brother of P. How many female members are there in the family?
ఒక కుటుంబంలో ఆరుగురు వ్యక్తులు L, M,N,P,Q,R . R అనేవాడు L కొడుకు. కానీ L అనే వ్యక్తి R కు తల్లి కాదు. P మరియు L పెళ్లిన జంట. N అనే వ్యక్తి L కు సోదరుడు.Q అనే వ్యక్తి P కి కూతురు.Q అనే వ్యక్తి P కు సోదరుడు.ఆ కుటుంబంలో ఎంతమంది ఆడవాళ్లు ఉన్నారు?
1. One
ఒకరు
2. Two
ఇద్దరు
3. Three
ముగ్గురు
4. Four
నలుగురు

View Answer
2. Two
ఇద్దరు

Question Number : 25
Find out the wrong number in the sequence 52, 51, 48, 43, 34, 27, 16
52,51,48,43,34,27,16 ఈ వరుసలో తప్పుగా వచ్చిన సంఖ్యను కనుక్కోండి.
1.27
2.34
3.48
4.43

View Answer
2.34
Spread the love

Leave a Comment

Solve : *
30 ⁄ 10 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!