Current Affairs Telugu December 2023 For All Competitive Exams

36) Casgevy therapy గురించి ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
1.ఇది తలసేమియా, సికెల్ సెల్ ఎనీమియా కి సంబంధించినది.
2.ఈ థెరపీ CRISPR – Cas 9 టెక్నాలజీ ద్వారా పనిచేస్తుంది

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏది కాదు

View Answer
C) 1,2

37) ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
1.ఇటీవల నాసా(NASA) శాస్త్రవేత్తలు శని గ్రహం పై హైడ్రోజన్ సయనైడ్ ఆనవాళ్లని గుర్తించారు.
2.శని గ్రహం యొక్క ఉపగ్రహం అయినా ఎన్ సెలడాస్(Enceladus)పైన హైడ్రోజన్ సయనైడ్ ని గుర్తించారు.

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు

View Answer
C) 1,2

38) ఇటీవల కువెంపు రాష్ట్రీయ పురస్కార్ 2023 ని ఎవరికి ఇచ్చారు?

A) గీతాంజలి శ్రీ
B) సునయన్
C) శిర్షేందు ముఖోపాధ్యాయ
D) R. సుధా మూర్తి

View Answer
C) శిర్షేందు ముఖోపాధ్యాయ

39) ఇటీవల ” 6th NSA level Meeting of Colombo Security Conclave” సమావేశం ఏ దేశంలో జరిగింది?

A) మారిషస్
B) సింగపూర్
C) ఫ్రాన్స్
D) శ్రీలంక

View Answer
A) మారిషస్

40) కాక్రపారా అటామిక్ పవర్ ప్రాజెక్ట్ ఏ రాష్ట్రంలో ఉంది ?

A) ఉత్తర ప్రదేశ్
B) గుజరాత్
C) మహారాష్ట్ర
D) కర్ణాటక

View Answer
B) గుజరాత్

Spread the love

Leave a Reply