Current Affairs Telugu December 2023 For All Competitive Exams

6) ఇండియా స్కిల్స్ రిపోర్ట్ లో “Most Preferred State to Work in India” ఏ రాష్ట్రం నిలిచింది ?

A) కేరళ
B) తెలంగాణ
C) గుజరాత్
D) మహారాష్ట్ర

View Answer
A) కేరళ

7) ఇటీవల ఇండియన్ నేవీ Manjula(మంజుల) అనే ఫెర్రీ క్రాఫ్ట్ ని ఎక్కడ ప్రారంభించింది ?

A) విశాఖపట్నం
B) చెన్నై
C) కాండ్లా
D) ముంబయి

View Answer
D) ముంబయి

8) ఇండియాలో ISCC Plus సర్టిఫైడ్ సర్క్యూలర్ పాలిమర్ ని రీసైక్లింగ్ చేయనున్న మొదటి భారతీయ సంస్థ ఏది ?

A) BHEL
B) RIL
C) TATA
D) PGCIL

View Answer
B) RIL

9) NCRB – 2023 రిపోర్ట్ ప్రకారం దేశంలో అతి తక్కువ నేరాలు నమోదైన సురక్షిత నగరాలు ఏవి?

A) పూణే, బెంగళూరు, ఇండోర్
B) కోల్ కతా, పూణే , హైదరాబాద్
C) అహ్మదాబాద్, పూణే, ఇండోర్
D) బెంగళూరు, చెన్నై, పూణే

View Answer
B) కోల్ కతా, పూణే , హైదరాబాద్

10) “Fatah-II” అనే మల్టీ లాంచ్ రాకెట్ సిస్టమ్ ని ఏ దేశం ప్రయోగించింది ?

A) పాకిస్థాన్
B) సౌదీ అరేబియా
C) ఇరాన్
D) ఇజ్రాయిల్

View Answer
A) పాకిస్థాన్

Spread the love

Leave a Comment

Solve : *
1 + 21 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!