Current Affairs Telugu December 2023 For All Competitive Exams

26) “ది పవర్ ఆఫ్ వన్ అవార్డ్ – 2023” లో ఎవరికి లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అవార్డు ని ఇచ్చారు ?

A) నరేంద్ర మోడీ
B) బాన్ కీ మూన్
C) దిల్మా రౌసెఫ్
D) జో బైడెన్

View Answer
B) బాన్ కీ మూన్

27) ఇటీవల 27వ వరల్డ్ ఇన్వెస్ట్మెంట్ కాన్ఫరెన్స్ (WIC) సమావేశం ఎక్కడ జరిగింది ?

A) జెనీవా
B) న్యూఢిల్లీ
C) న్యూయార్క్
D) లండన్

View Answer
B) న్యూఢిల్లీ

28) ఇటీవల 33వ వ్యాస్ సమ్మాన్ అవార్డుని ఎవరికి ఇచ్చారు?

A) పుష్ప భారతి
B) నీలామణి పుకాన్
C) దామోదర్ మౌజో
D) అభయ్

View Answer
A) పుష్ప భారతి

29) నామ్ దఫా నేషనల్ పార్కు ఏ రాష్ట్రంలో ఉంది ?

A) అస్సాం
B) సిక్కిం
C) త్రిపుర
D) అరుణాచల్ ప్రదేశ్

View Answer
D) అరుణాచల్ ప్రదేశ్

30) ఇటీవల విడుదల చేసిన PLFS సర్వే (july – sept 2023) గురించి ఈ క్రింది వానిలో సరియైనది ఏది?
1.WPR (Worker Population Ratio)-46%(Male – 69.4%, Female – 21.9%)
2.LFPR (Labour Force Participation Rate)- 49.3% (Male -73.8%, Female -24%)

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు

View Answer
C) 1,2

Spread the love

Leave a Comment

Solve : *
54 ⁄ 27 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!