
51) “భారతరత్న డా|| అంబేద్కర్ అవార్డు ” ని ఏ వ్యక్తికి ఇచ్చారు?
A) మల్లికార్జున్ ఖర్గే
B) నరేంద్ర మోడీ
C) రామ్ నాథ్ కోవింద్
D) వెంకయ్య నాయుడు
52) ఇటీవల త్రిపుర టూరిజంకి ఎవరిని బ్రాండ్ అంబాసిడర్ గా నియమించారు?
A) సౌరబ్ గంగూలీ
B) నీరజ్ చోప్రా
C) MS ధోని
D) అమితాబ్ బచ్చన్
53) ఇటీవల ఇండియన్ నేవీ ఈ క్రింది ఏ షిప్ నుండి MRSAM ఫైరింగ్ ని పరీక్షించింది?
A) INS – సుభద్ర
B) INS – కలహరి
C) INS – వగ్ షీర్
D) INS – మర్మగోవా
54) ఇటీవల ఈ క్రింది ఏ సంస్థ “గ్రీన్ హౌస్ గ్యాస్ వాచ్ (Green House Gas Watch)” ఏర్పాటు కి ఆమోదం తెలిపింది?
A) UNEP
B) IPCC
C) German water
D) WMO
55) ఇటీవలే ఈ క్రింది ఏ మంత్రిత్వ శాఖ PIL (Positive Indigenization list) ఆమోదం తెలిపింది?
A) Corporate Affairs
B) Finance
C) Home
D) Defence
Nice really useful