Current Affairs Telugu May 2023 For All Competitive Exams

176) ఇటీవల ” ఇంటర్నేషనల్ మ్యూజియం ఎక్స్ పో – 2023 ” ఎక్కడ జరిగింది?

A) కోల్ కతా
B) న్యూ ఢిల్లీ
C) భోపాల్
D) లక్నో

View Answer
B) న్యూ ఢిల్లీ

177) ఇటీవల ప్రకటించిన “Prime Global Cities Index – 2023” లో ముంబయి ఎన్నవ స్థానంలో ఉంది?

A) 6
B) 4
C) 9
D) 3

View Answer
A) 6

178) ఇటీవల వార్తల్లో నిలిచిన కార్బ న్ టాక్స్ ని ఈ క్రింది ఏ దేశం ప్రతిపాదించింది?

A) ఫ్రాన్స్
B) స్పెయిన్
C) నార్వే
D) EU

View Answer
D) EU

179) INIOCHOS -23 ఎక్సర్ సైజ్ గురించి ఈ క్రింది వానిలో సరియైనది ఏది?
1. ఇది ఒక మల్టీ నేషనల్ ఎయిర్ ఫోర్స్ ఎక్సెర్ సైజ్
2. దీనిని గ్రీస్ లోని ఆండ్రావిడా ఎయిర్ బేస్ లో గ్రీస్ నిర్వహించింది

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏది కాదు

View Answer
C) 1,2

180) “World Tourism Barometer” ని ఈ క్రింది ఏ సంస్థ విడుదల చేసింది?

A) UNDP
B) WEF
C) ICAO
D) UNWTO

View Answer
D) UNWTO

Spread the love

1 thought on “Current Affairs Telugu May 2023 For All Competitive Exams”

Leave a Comment

Solve : *
22 ⁄ 11 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!