Current Affairs Telugu May 2023 For All Competitive Exams

76) ఇటీవల చత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని ఈ క్రింది ఏ దేశంలో ఆవిష్కరించారు?

A) నేపాల్
B) మారిషస్
C) భూటాన్
D) కాంబోడియా

View Answer
B) మారిషస్

77) ఇటీవల 570 మీటర్ల పొడువుతో స్కైవాక్ బ్రిడ్జిని ఏ నగరంలో ప్రారంభించారు?

A) ముంబయి
B) చెన్నై
C) ఇండోర్
D) నాగ్ పూర్

View Answer
B) చెన్నై

78) దేశంలో తొలిసారిగా “Institutional Ranking Framework” ని ప్రారంభించనున్న రాష్ట్రం ఏది?

A) కేరళ
B) తెలంగాణ
C) గుజరాత్
D) కర్ణాటక

View Answer
A) కేరళ

79) ఇటీవల కుల వివక్షని నిషేధిస్తూ అమెరికాలోని ఏ రాష్ట్రం బిల్లుని ఆమోదించింది?

A) న్యూయార్క్
B) చికాగో
C) లాస్ వెగాస్
D) కాలిఫోర్నియా

View Answer
D) కాలిఫోర్నియా

80) “Sustainable Aviation Fuel” ని వినియోగించనున్న మొదటి భారతీయ ఎయిర్ లైన్ సంస్థ?

A) Indigo
B) Vistara
C) Spice
D) Air India

View Answer
B) Vistara

Spread the love

1 thought on “Current Affairs Telugu May 2023 For All Competitive Exams”

Leave a Comment

Solve : *
2 × 23 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!