
56) Data Governance Quality Index ని ఈ క్రింది ఏ సంస్థ విడుదల చేసింది?
A) WEF
B) NSO
C) DPIIT
D) NITI Ayog
57) ఇటీవల లిథియం నిల్వలు గుర్తించిన” డేగానా ” ప్రాంతం ఏ రాష్ట్రంలో ఉంది?
A) రాజస్థాన్
B) J & K
C) AP
D) MP
58) ఇటీవల NFSU – National Forensic Science University క్యాంపస్ ఏర్పాటు కి ఎక్కడ శంకుస్థాపన చేశారు?
A) విజయవాడ
B) చెన్నై
C) బెంగళూరు
D) గువాహాటి
59) ఇటీవల ఆసియాలో మొదటి “Subsea Research Lab” ఎక్కడ ఏర్పాటు చేశారు?
A) పూణే
B) విశాఖపట్నం
C) చెన్నై
D) ముంబాయి
60) ఇటీవల “50 Start – ups Exchange Programme” ని భారత్ ఈ క్రింది ఏ దేశంతో ప్రారంభించింది?
A) ఇజ్రాయెల్
B) బంగ్లాదేశ్
C) జపాన్
D) ఆస్ట్రేలియా
Nice really useful