
61) ఇటీవల NPCI సంస్థ ఈ క్రింది ఏ సంస్థతో కలిసి రీసైకిల్ చేసిన PVC రూపే కార్డు (Rupay Card)ని విడుదల చేసింది ?
A) Tide
B) TATA
C) Reliance
D) Hindustan Unilever Ltd (HUL)
62) ఇటీవల ఎయిర్ ఫోర్స్ డిప్యూటీ చీఫ్ గా ఎవరు నియామకం అయ్యారు?
A) VR చౌదరి
B) మనోజ్ పాండే
C) అశుతోష్ దీక్షిత్
D) మనోజ్ సక్సేనా
63) ఇటీవల వార్తల్లో నిలిచిన “MV MA Lisha” అనే ఫెర్రీ షిప్ ఏ దేశం కి చెందినది?
A) గుయానా
B) కొలంబియా
C) ఇండోనేషియా
D) మలేషియా
64) ఇటీవల రాష్ట్రపతి ఎంతమందికి గ్యాలంటరీ అవార్డులను ఇచ్చారు?
A) 37
B) 42
C) 39
D) 40
65) ఇటీవల “SCO Foreign Ministers Meet” ఎక్కడ జరిగింది?
A) న్యూఢిల్లీ
B) గోవా
C) షాంఘై
D) బెంగళూరు
Nice really useful