
66) ఇటీవల IAMAI – (Internet and mobile Association of India) చైర్మన్ గా ఎవరు నియమాకం అయ్యారు?
A) హర్ష జైన్
B) ఉదయ్ కోటక్
C) ఆనంద్ మహేంద్ర
D) ఆకాష్ అంబానీ
67) ఇటీవల MH – 60R రకం హెలిక్యాప్టర్లని ఈ క్రింది ఏ నౌకపై విజయవంతంగా పరీక్షించారు?
A) INS – Vagsheer
B) INS – Kolkata
C) INS – Sumitra
D) INS – Gharial
68) “SRIJAN” Portal ఏ మంత్రిత్వ శాఖకి చెందినది?
A) Defence
B) Agriculture
C) Rural Development
D) Finance
69) ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ మహాత్మా గాంధీ (Bust) విగ్రహం ని ఏ నగరంలో ఆవిష్కరించారు?
A) లండన్
B) పారిస్
C) కోల్ కతా
D) హిరోషిమా
70) ఇటీవల దేశంలో మొదటి e- గవర్నెన్స్ స్టేట్ గా ఏ రాష్ట్రం నిలిచింది?
A) గుజరాత్
B) గోవా
C) నాగాలాండ్
D) కేరళ
Nice really useful