
71) “World Development Report – 2023” ఏ సంస్థ విడుదల చేసింది?
A) World Bank
B) UNCTAD
C) WTO
D) UNDP
72) CBDC ఉపయోగించనున్న దేశంలోని మొదటి మున్సిపల్ కార్పొరేషన్ ఏది?
A) ఇండోర్
B) అహ్మదాబాద్
C) వడోదర
D) పాట్నా
73) ఇటీవల జో బైడెన్ కి డొమెస్టిక్ పాలసీ అడ్వైజర్ గా ఎవరు నియామకం అయ్యారు?
A) జానెట్ ఎల్లెన్
B) మేఘనా
C) నీరా టాండన్
D) రీమా ఖగ్తి
74) IIFT – Indian Istitute Of Foreign Trade ఎక్కడ ఉంది?
A) న్యూఢిల్లీ
B) ముంబాయి
C) కాన్పూర్
D) అహ్మదాబాద్
75) పరాలకేముండి (Paralakhemundi) రైల్వే స్టేషన్ ఏ రాష్ట్రంలో ఉంది?
A) ఒడిషా
B) తమిళనాడు
C) కేరళ
D) కర్ణాటక
Nice really useful