Current Affairs Telugu May 2023 For All Competitive Exams

81) ఇటీవల G – 7 2023 సమ్మిట్ ఏ దేశంలో జరిగింది?

A) ఫ్రాన్స్
B) USA
C) కెనడా
D) జపాన్

View Answer
D) జపాన్

82) ఇటీవల జరిగిన అజర్ బైజాన్ గ్రాండ్ ప్రిక్స్- 2023 లో ఎవరు విజేతగా నిలిచారు?

A) మ్యాక్స్ వెర్ స్టాపెన్
B) సెర్జియో పెరేజ్
C) లేక్ లెర్క్
D) హామిల్టన్

View Answer
B) సెర్జియో పెరేజ్

83) ఇటీవల అరబ్ లీగ్ లో చేరిన దేశం ఏది?

A) ఖతార్
B) ఒమన్
C) సిరియా
D) ఇరాక్

View Answer
C) సిరియా

84) “AIME – 23” ఎక్సర్ సైజ్ గురించి ఈ కింది వానిలో సరియైనది ఏది?
1. ఇది ఏషియన్ కూటమి -ఇండియాల మధ్య మొదటిసారిగా జరిగిన మారిటైమ్ ఎక్సర్ సైజ్
2. సింగపూర్ లోని చంగీ నావల్ బేస్ లో ఈ ఎక్సర్ సైజ్ జరిగింది.

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏది కాదు

View Answer
C) 1,2

85) రయ్యానాహ్ బర్నావి (Rayyanah Barnavi) ఏ దేశం కి చెందిన తొలి మహిళ ఆస్ట్రోనాట్?

A) UAE
B) ఖతార్
C) ఇరాన్
D) సౌదీ అరేబియా

View Answer
D) సౌదీ అరేబియా

Spread the love

1 thought on “Current Affairs Telugu May 2023 For All Competitive Exams”

Leave a Reply