
6) ఇటీవల “సారా (Sara)” అనే ప్రపంచంలో మొట్టమొదటి “Robotic Check- in Assistant” ని ఈ క్రింది ఏ సంస్థ ప్రారంభించింది ?
A) Emirates Airline
B) Qatar Airways
C) British Airways
D) Indigo
7) India – Israel water Technology Centre ని ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు?
A) IIT – బాంబే
B) IISC – బెంగళూరు
C) IIT – కాన్పూర్
D) IIT – మద్రాస్
8) “UN Dag Hammarskjold medal” ఏ రంగంలో ఇస్తారు?
A) పర్యావరణ రక్షణ కొరకు
B) పేదరికం నిర్మూలన
C) పిల్లలు ఆరోగ్యం
D) UN శాంతి భద్రతా బలగాలు
9) ఇటీవల “M.V. MSS Galena” వెస్సెల్ ని ఎక్కడి నుండి జెండా ఊపి ప్రారంభించారు?
A) కాండ్ల పోర్ట్
B) చిదంబరం పోర్ట్
C) మూర్మూగోవా పోర్ట్
D) విశాఖపట్నం
10) ఇటీవల Same Sex – Marriage కి మరణశిక్ష ని విధిస్తూ ఈ క్రింది ఏ దేశం చట్టం చేసింది?
A) ఇరాన్
B) ఇరాక్
C) నైజీరియా
D) ఉగాండా
Nice really useful