
96) “Meri LIFE” అనే యాప్ ని ఎవరు ప్రారంభించారు?
A) నరేంద్ర మోడీ
B) భూపేంద్ర యాదవ్
C) ద్రౌపది ముర్ము
D) నిర్మలా సీతారామన్
97) “XPosat” అనే శాటిలైట్ ని ఈ క్రింది ఏ సంవత్సరం అభివృద్ధి చేసింది?
A) IPRC – మహేంద్రగిరి
B) IIT – మద్రాస్
C) రామన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్
D) IIT – బాంబే
98) ఇటీవల భారత్ ప్రతిపాదించిన DPI (Digital Public Infrastructur) ని ఈ క్రింది ఏ సంస్థ స్వీకరించింది?
A) UNEP
B) UNESCO
C) SCO
D) BRICS
99) ఇటీవల ఏ క్రింది ఏ రాష్ట్ర పశుసంవర్ధక శాఖ స్కోచ్ అవార్డు – 2023 సిల్వర్ మెడల్ గెలుపొందింది?
A) గుజరాత్
B) రాజస్థాన్
C) UP
D) హర్యానా
100) ఇటీవల HPCL సంస్థ 500కోట్లతో ఇథనోల్ ప్లాంట్ ని ఎక్కడ ఏర్పాటు చేసింది?
A) ఉనా (HP)
B) పానిపట్
C) దిస్పూర్ (అస్సాం)
D) విశాఖపట్నం
Nice really useful