
121) ఇటీవల Sea Trials (సీ ట్రయల్స్) ప్రారంభించిన కల్ వరి క్లాస్ నౌక పేరేంటి?
A) INS – వేలా
B) INS – Vaghsheer
C) INS – సుమిత్ర
D) INS – గరుడ
122) IIP – Indian Institute of Packaging ఎక్కడ ఉంది?
A) హైదరాబాద్
B) పూణే
C) అహ్మదాబాద్
D) ముంబయి
123) ఇటీవల CCI – Competition Commission of India చైర్ పర్సన్ గా ఎవరు నియామకమయ్యారు?
A) రవీంద్ర జైన్
B) రవనీత్ కౌర్
C) హేమచంద్ర
D) వికాస్ రాజ్
124) ఇటీవల ఇస్రో సెమీ క్రయోజనిక్ ఇంజన్ ని ఎక్కడ ప్రయోగించింది?
A) మహేంద్రగిరి
B) శ్రీహరికోట
C) తుంబా
D) బెంగళూరు
125) నగర్నో – కారాభాక్ ఈ క్రింది ఏ రెండు దేశాల మధ్య వివాదాస్పదం?
A) ఉక్రెయిన్ – తజకిస్తాన్
B) ఆర్మెనియా – అజర్ బైజాన్
C) కిర్గిస్థాన్ – కజకిస్తాన్
D) తుర్కియే – ఆర్మేనియా
Nice really useful