
126) International Leopard Day ఏ రోజున జరుపుతారు?
A) May,3
B) May,5
C) May,6
D) May,4
127) ఇటీవల నాసా SPB (సూపర్ ప్రెషర్ బెలూన్) ని ఏ దేశం నుండి ప్రయోగించింది?
A) న్యూజిలాండ్
B) ఫ్రాన్స్
C) కెనడా
D) ఇండియా
128) UN – SDG గోల్స్ ని సొంతంగా సమీక్షించే పద్ధతిని ప్రారంభించిన దేశంలోనే మొదటి నగరం ఏది?
A) భోపాల్
B) ఇండోర్
C) సూరత్
D) నవీముంబై
129) ఇటీవల ఆస్ట్రేలియాలోని ఏ నగరంలో భారతదేశ కొత్త కాన్సోలేట్ ని ఏర్పాటు చేయనున్నారు?
A) సిడ్ని
B) మెల్ బోర్న్
C) బ్రిస్బేన్
D) పెర్త్
130) “Future of Report 2023” ని ఈ క్రింది ఏ సంస్థ విడుదల చేసింది?
A) WEF
B) German Watch
C) UNCTAO
D) UNDP
Nice really useful