
136) మొనాకో గ్రాండ్ ప్రిక్స్ – 2023 విజేత ఎవరు?
A) మ్యాక్స్ వెర్ స్టాపెన్
B) చార్లెస్ లెక్ లెర్క్
C) లూయిస్ హమిల్షన్
D) సెబాస్టియన్ వెటెల్
137) ఇటీవల మహారాష్ట్ర ‘SMILE’ అంబాసిడర్ గా ఎవరు నియామకమయ్యారు?
A) జస్ ప్రీత్ బుమ్రా
B) రోహిత్ శర్మ
C) సూర్య కుమార్ యాదవ్
D) సచిన్ టెండూల్కర్
138) NVS – 01 అనే శాటిలైట్ ఈ క్రింది ఏ సంస్థకి చెందినది?
A) NASA
B) CSA
C) JAYA
D) ISRO
139) “World Asthama Day- 2023” థీమ్ ఏంటి?
A) Breathing issues
B) Asthama Care for All
C) Stop Asthama by 2030
D) End Asthama
140) “QUAD Summit – 2023” ఎక్కడ జరగనుంది?
A) సిడ్ని
B) న్యూఢిల్లీ
C) టోక్యో
D) వాషింగ్టన్
Nice really useful