
141) అల్ మహద్- అల్ హిందీ 2023 ఎక్సర్ సైజ్ గురించి ఈ క్రింది వానిలో సరియైనది ఏది?
1. ఇది సౌదీ అరేబియాలో జరుగుతున్న నావల్ ఎక్సర్ సైజ్
2. ఈ ఎక్సర్ సైజ్ లో ఇండియా నుండి INS – తర్కష్, INS – సుభద్ర లు పాల్గొన్నాయి
A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏది కాదు
142) “జేమ్స్ మరాపే” ఈ క్రింది ఏ దేశ ప్రధాని?
A) ప్రపువా, న్యూ గినియా
B) మాల్టా
C) నైజీరియా
D) పోలాండ్
143) GRID 2023(Global Report on Internal Displacement) రిపోర్టు గురించి ఈక్రిందివానిలో సరియైనదిఏది?
1దీనిని NRC(నార్వేజియన్ రెఫ్యూజి కౌన్సిల్),IDMC సంస్థలు కలిసి విడుదల చేశాయి
2.2022లో ప్రపంచవ్యాప్తంగా 711మిలియన్ల అంతర్గత వలసలు జరిగాయిఅని ఈ రిపోర్ట్ తెలిపింది
A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు
144) లిటిల్ ఇండియా గేట్ నిర్మాణం కొరకు ఈ క్రింది ఏ నగరంలో PM నరేంద్ర మోడీ శంకుస్థాపన చేశారు?
A) టోక్యో
B) సిడ్ని
C) లండన్
D) కోల్ కతా
145) ఇండియాలో మొట్టమొదటి “Undersea Tunnel” ఎక్కడ నిర్మించారు?
A) కోల్ కతా
B) చెన్నై
C) ముంబాయి
D) విశాఖ పట్నం
Nice really useful