
146) “The Golden Years” పుస్తక రచయిత ఎవరు?
A) సుధా మూర్తి
B) రస్కిన్ బాండ్
C) శశి థరూర్
D) వీరప్ప మొయిలీ
147) “Cyber Encounters” పుస్తక రచయిత ఎవరు?
A) అశోక్ కుమార్
B) సుజిత్ సింగ్ దేశ్వాల్
C) నితిన్ గుప్తా
D) జగదీష్ కుమార్
148) ఇటీవల ఈ క్రింది ఏ వ్యక్తికి కింగ్ చార్లెస్ – III MBE (Most Excellent Order ఆఫ్ the British Empire) అవార్డుని ఇచ్చారు?
A) MN నందకుమార్
B) సుధా మూర్తి
C) రాజేష్ తల్వార్
D) రజనీష్ మిశ్రా
149) “SEED” అనే పథకం దేనికి సంబంధించినది?
A) స్టార్టప్ లకి ఆర్థిక చేయూత
B) డి నోటిఫైడ్ ట్రైబ్స్ కి ఆర్థిక చేయూత (DNT)
C) మహిళా పారిశ్రామికవేత్తల అభివృద్ధి
D) MSME ఆర్థిక అభివృద్ధి
150) ISTRAC (ISRO Telemetry, Tracking & Command Network) యొక్క గ్రౌండ్ స్టేషనలు ఎక్కడ ఉన్నాయి?
1. తిరువనంతపురం
2. లక్నో 3. పోర్ట్ బ్లెయిర్
4. హైదరాబాద్
5. అహ్మదాబాద్
A) 1,3,4
B) 2,3,4
C) 2,4,5
D) 1,2,3,4
Nice really useful