
171) TBSY – తలసేమియా బాలసేవ యోజన ప్రోగ్రాం ని ఎప్పుడు ప్రారంభించారు?
A) 2016
B) 2017
C) 2018
D) 2014
172) భూమి మీద అత్యంత పురాతన చెట్టు అయిన “Great Grand Father” Tree ఏ దేశంలో ఉంది?
A) బ్రెజిల్
B) కాంగో
C) చైనా
D) చిలీ
173) “పోషణ్ బీ, పడాయి బీ” కార్యక్రమాన్ని ఎవరు ప్రారంభించారు?
A) నరేంద్ర మోడీ
B) మన్సుఖ్ మాండవియా
C) నిర్మల సీతారామన్
D) స్మృతీ ఇరానీ
174) ఇటీవల ఇస్రో ప్రయోగించిన శాటిలైట్ ఏది?
A) NVS-01
B) EDS-4
C) RISAT-4A
D) INSAT-7
175) “Storm Shadow Cruise Missile” అనే మిస్సైల్ ని ఉక్రెయిన్ కి ఈ క్రింది ఏ దేశం ఇవ్వనుంది ?
A) USA
B) UK
C) జర్మనీ
D) ఫ్రాన్స్
Nice really useful